KTR: మంచిర్యాల జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటన.. ఓరియంట్ సిమెంట్స్ 4వ ప్లాంట్‌కు శంకుస్థాపన..

KTR: దేవాపూర్ గ్రామస్థులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్న మంత్రి కేటీఆర్

Jyothi
Updated on: 8 May 2023 1:17 PM IST
KTR Laid Foundation Stone For Orient Cement Company
X

KTR: మంచిర్యాల జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటన.. ఓరియంట్ సిమెంట్స్ 4వ ప్లాంట్‌కు కేటీఆర్ శంకుస్థాపన

KTR: మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం దేవాపూర్‌‌లో ఓరియంట్ 4వ ప్లాంట్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఓరియంట్ సిమెంట్ 4వ ప్లాంట్ నిర్మాణంతో దేవాపూర్ గ్రామ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు మంత్రి కేటీఆర్. కొత్త ప్లాంట్‌లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. బెల్లంపల్లి యువతకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉద్యోగాల్లోకి తీసుకోవాలన్నారు. దేవాపూర్ అటవి పరిధిలో ఉన్నందున పర్యవరణ పరిరక్షణకు ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ కృషి చేయాలని కోరారు.

Jyothi

Jyothi

Next Story