DK Aruna: కేసీఆర్ ఆరోగ్యాన్ని కేటీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారు

DK Aruna: కేసీఆర్ ఆరోగ్యంపై కేటీఆర్ శ్రద్ధ తీసుకోవాలి

Shekhar G
Updated on: 7 Oct 2023 5:16 PM IST
KTR Is Neglecting KCR Health Says DK Aruna
X

DK Aruna: కేసీఆర్ ఆరోగ్యాన్ని కేటీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారు

DK Aruna: సీఎం కావాలనే ఆశతో కేసీఆర్‌ను నిర్లక్ష్యం చేయవద్దని కేటీఆర్‌ను ఉద్దేశించి డీకే అరుణ అన్నారు. కేసీఆర్ ఆరోగ్యంపై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తండ్రి ఆరోగ్యంపై ఆందోళన లేకుండా... సీఎం కావాలనే తపనలో కేటీఆర్ ఉన్నారని అరుణ విమర్శించారు. బావ, బావమరుదులు కేటీఆర్, హరీశ్ లు పనులు పూర్తి కాకుండానే రంగులు వేయిస్తూ ప్రారంభోత్సవాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

Shekhar G

Shekhar G

Next Story