Y Category Security: ఈటల భద్రతపై డీజీపీతో మాట్లాడిన మంత్రి కేటీఆర్

Y Category Security for Etela Rajender: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ భద్రతపై రాష్ట్ర పోలీస్ శాఖ సమీక్ష జరుపుతోంది.

Arun Chilukuri
Published on: 28 Jun 2023 11:27 AM IST
KTR Inquired About Etela Security, Asks DGP for Security
X

Y Category Security: ఈటల భద్రతపై డీజీపీతో మాట్లాడిన మంత్రి కేటీఆర్

Y Category Security for Etela Rajender: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ భద్రతపై రాష్ట్ర పోలీస్ శాఖ సమీక్ష జరుపుతోంది. నిన్న కేంద్రం ఈటలకు వై కేటగిరీ భద్రతను నియమిస్తూ నిర్ణయం తీసుకోగా.. డీజీపీతో మంత్రి కేటీఆర్‌ మాట్లాడినట్లు తెలుస్తోంది. రాష్ట్ర పోలీసులతో భద్రత ఏర్పాటు చేయాలని చెప్పినట్లు సమాచారం. దీంతో ఈటలకు భద్రత కల్పించడంపై రివ్యూ నిర్వహిస్తున్నారు మేడ్చల్ డీఎస్పీ. తన ప్రాణాలకు ముప్పు ఉందని తాజాగా ఈటల రాజేందర్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈటలకు Y కేటగిరీ భద్రతను కల్పించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story