MLC Kavitha: ఢిల్లీలోని ఈడీ ఆఫీస్‌కు కేటీఆర్, హరీష్‌రావు

MLC Kavitha: కోర్టు పర్మిషన్‌తో ఈడీ ఆఫీస్‌కు వచ్చిన కేటీఆర్‌, హరీష్‌రావు

Shashank Gullapelli
Published on: 17 March 2024 7:50 PM IST
KTR, Harish Rao to ED Office in Delhi
X

MLC Kavitha: ఢిల్లీలోని ఈడీ ఆఫీస్‌కు కేటీఆర్, హరీష్‌రావు

MLC Kavitha: ఢిల్లీలోని ఈడీ ఆఫీస్ కు కేటీఆర్ , హరీష్ రావు చేరుకున్నారు. ఈడీ ఆఫీస్ లో కవితను వారిద్దరూ కలిసి మాట్లాడుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. రౌస్ అవెన్యూ కోర్టు కవితకు ఏడు రోజుల కస్టడీకి అనుమతించింది. దీంట్లో భాగంగా ఈడీ ఆఫీస్ లో తొలి రోజు కవిత విచారణ కొనసాగింది. కవితను పలు కోణాల్లో విచారించారు ఈడీ అధికారులు. కవిత స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. కోర్టు అనుమతితో కవితను కలిసేందుకు కుటుంబసభ్యులు కేటీఆర్ , హరీష్ రావు, భర్త అనిల్.. ఈడీ ఆఫీస్ కు వచ్చారు. ఈ నేపథ్యంలో కవితను కలిసి మాట్లాడుతున్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story