కేసీఆర్‌ హయాంలో పదిరెట్లు పెరిగిన పెన్షన్లు: మంత్రి కేటీఆర్‌

Raksha Bandhan: ఏ రాష్ట్రంలోను లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నామని చెప్పారు మంత్రి కేటీఆర్.

Arun Chilukuri
Published on: 11 Aug 2022 3:34 PM IST
KTR Greets People on Raksha Bandhan
X

కేసీఆర్‌ హయాంలో పదిరెట్లు పెరిగిన పెన్షన్లు: మంత్రి కేటీఆర్‌ 

Raksha Bandhan: ఏ రాష్ట్రంలోను లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నామని చెప్పారు మంత్రి కేటీఆర్. రాఖీపౌర్ణమి సందర్భంగా మంత్రి కేటీఆర్‌ తెలంగాణ ఆడబిడ్డలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ హయాంలో పెన్షన్‌ పదిరెట్లు పెరిగిందని అన్నారు. 4 లక్షల మంది మహిళా బీడీ కార్మికులకు పెన్షన్‌ ఇస్తున్నామని చెప్పిన కేటీఆర్.. 14 లక్షల మంది ఒంటరి, వితంతు మహిళలకు పెన్షన్‌ ఇస్తున్నామన్నారు. ఆగస్టు 15 నుంచి మరో 10 లక్షల మంది కొత్తవాళ్లకు పెన్షన్లు ఇవ్వనున్నామని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story