KTR: పోచంపల్లిలో హ్యాండ్లూమ్ పార్క్‌కు శంకుస్థాపన.. మాది కోతల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం

KTR: చేనేత ఉత్పత్తులపై 5% జీఎస్టీ విధించిన ఘనత మోడీది

Shekhar G
Published on: 12 Aug 2023 2:06 PM IST
KTR Foundation Stone Laying For Handloom Park At Pochampally
X

KTR: పోచంపల్లిలో హ్యాండ్లూమ్ పార్క్‌కు శంకుస్థాపన.. మాది కోతల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం

KTR: కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్. ఓ వైపు చేనేత వృత్తి కునారిల్లుతుంటే.. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ విధించిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందన్నారు. భూదాన్ పోచంపల్లిలో హ్యాండ్లూమ్‌ పార్కుకు శంకుస్థాపన చేసిన కేటీఆర్.. చేనేతలను ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. కానీ కేంద్రం మాత్రం అన్నీ అమ్మి నేతన్నలను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు.

Shekhar G

Shekhar G

Next Story