KTR: పీయూష్ గోయల్‌పై మంత్రి కేటీఆర్ ఫైర్.. మీ అంతు చూస్తాం...

KTR: మీ ప్రభుత్వం దిగే వరకు పోరాటం చేస్తాం : కేటీఆర్

Shireesha
Published on: 7 April 2022 4:18 PM IST
KTR Fires on Piyush Goyal at Sircilla Meeting | Telangana Live News
X

KTR: పీయూష్ గోయల్‌పై మంత్రి కేటీఆర్ ఫైర్.. మీ అంతు చూస్తాం...

KTR: కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌పై మంత్రి కేటీఆర్‌ ఫైర్ అయ్యారు. పీయూష్ గోయల్ మీ అంతు చూస్తామంటూ హెచ్చరించారు. మీ ప్రభుత్వం దిగే వరకు పోరాటం చేస్తామన్నారు. మా తెలంగాణాను నూకలు తినమంటావా అని ప్రశ్నంచారు. తెలంగాణ ధాన్యం కేంద్రం కొంటుందని రాష్ట్ర బీజేపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు. సిరిసిల్ల జిల్లాలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Shireesha

Shireesha

Next Story