KTR: పట్నం మహేందర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి నమ్మించి మోసం చేశారు.. కేసీఆర్ కాళ్లు ప‌ట్టుకున్న మ‌ళ్లీ రానివ్వం

KTR: పార్టీ మారిన నేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR మండిపడ్డారు.

Arun Chilukuri
Published on: 29 March 2024 3:43 PM IST
KTR Fire On Ranjith Reddy and Patnam Mahender Reddy
X

KTR: పట్నం మహేందర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి నమ్మించి మోసం చేశారు.. కేసీఆర్ కాళ్లు ప‌ట్టుకున్న మ‌ళ్లీ రానివ్వం

KTR: పార్టీ మారిన నేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR మండిపడ్డారు. వారు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా పార్టీలో చేర్చుకోమన్నారు. మహేందర్‌రెడ్డి, రంజింత్‌రెడ్డి నమ్మించి మోసం చేశారన్నారు. పార్టీ మారమని చెప్పి 15రోజుల్లో జెండాలు మార్చారని ధ్వజమెత్తారు. ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా పట్టలేరని చెప్పారు. రాజకీయాల్లో అధికారం ఎవరికీ సాధ్యం కాదన్నారు కేటీఆర్. తెలంగాణ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన చేవెళ్ల పార్ల‌మెంట్ విస్తృత స్థాయి స‌మావేశంలో కేటీఆర్ పాల్గొని స్పందించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story