KTR: నేడు ఆదిలాబాద్‌లో కేటీఆర్ ఎన్నికల ప్రచారం

KTR: ఎన్నికల వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం

Jyothi
Published on: 16 April 2024 8:22 AM IST
KTR Election Campaign in Adilabad today
X

KTR: నేడు ఆదిలాబాద్‌లో కేటీఆర్ ఎన్నికల ప్రచారం  

KTR: పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రచారాన్ని పార్టీలు వేగవంతం చేశాయి. ఇందులో భాగంగా బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్‌లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. బీఆర్ఎస్‌ బహిరంగసభలో కేటీఆర్‌ పాల్గొననున్నారు.

Jyothi

Jyothi

Next Story