అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి హాజరుకాని కేటీఆర్

KTR: మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితివల్ల హాజరుకాలేకపోతున్నట్టు ట్విట్టర్‌లో వెల్లడి

Jyothi
Published on: 9 Dec 2023 12:36 PM IST
KTR did not attend the Oath Taking of MLAs in the Assembly
X

అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి హాజరుకాని కేటీఆర్ 

KTR: తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకాలేదు. దీంతో పాటు.. తొలిరోజు అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారానికి కూడా రాలేదు. తన తండ్రి.. మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం పరిస్థితివల్ల రాలేకపోతున్నట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కేసీఆర్ ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఎమ్మెల్యేగా మరోరోజు ప్రమాణ స్వీకారం చేస్తానని కేటీఆర్ చెప్పుకొచ్చారు.


Jyothi

Jyothi

Next Story