KTR: మంత్రి పొంగులేటికి కేటీఆర్ కౌంటర్

KTR: పొంగులేటికి అంత శ్రమ అవసరం లేదు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 23 Aug 2024 9:24 PM IST
KTR counter to Minister Ponguleti
X

KTR: మంత్రి పొంగులేటికి కేటీఆర్ కౌంటర్

KTR: మంత్రి పొంగులేటి కామెంట్స్‌కు కేటీఆర్ కౌంటరిచ్చారు. పొంగులేటికి అంత శ్రమ అవసరం లేదని...ఎక్కడెక్కడ చెరువులను పూడ్చి ఫామ్‌హౌస్‌లు కట్టారో..శాటిలైట్‌ ఇమేజ్‌లు అన్నీ ఉన్నాయని తెలిపారు. పొంగులేటి, వివేక్, కేవీపీ, పట్నం మహేందర్‌రెడ్డి..గుత్తా ఫామ్‌హౌస్‌లను కూడా నేలమట్టం చేయాలన్న కేటీఆర్...ఆ తర్వాత పేద ప్రజల దగ్గరికి వెళ్లాలని హైడ్రాకు సూచించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story