KTR: హ్యాండ్లూమ్‌ & టెక్స్‌టైల్స్‌ అభివృద్ధికి గడ్డం ప్రసాద్‌ కృషి చేశారు..

KTR: స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు అభినందనలు

Shekhar G
Published on: 14 Dec 2023 1:56 PM IST
KTR Congratulations to Speaker Gaddam Prasad Kumar
X

KTR: హ్యాండ్లూమ్‌ & టెక్స్‌టైల్స్‌ అభివృద్ధికి గడ్డం ప్రసాద్‌ కృషి చేశారు..

KTR: స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌కుమార్‌కు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. మంత్రిగా హ్యాండ్లూమ్‌ టెక్స్‌టైల్స్‌ అభివృద్ధికి గడ్డం ప్రసాద్‌ కృషి చేశారని కేటీఆర్ తెలిపారు. స్పీకర్లుగా మధుసూదనాచారి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి నెలకొల్పిన విలువలు, సంప్రదాయాలను గడ్డం ప్రసాద్‌ కొనసాగించాలని ఆయన కోరారు. సభలో సభ్యుల హక్కులను కాపాడతారని ఆశిస్తున్నా అని కేటీఆర్‌ అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story