KTR: అన్నదాతలను చంపినతీరు భయానకంగా ఉంది

KTR: లఖీంపూర్ ఖేరీ ఘటనపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

Arun Chilukuri
Published on: 5 Oct 2021 1:50 PM IST
KTR Condemns Lakhimpur Kheri Farmers killings
X

KTR: అన్నదాతలను చంపినతీరు భయానకంగా ఉంది

KTR: లఖీంపూర్ ఖేరీ ఘటనపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రైతులను అత్యంత దారుణంగా హత్య చేసినట్లు మంత్రి కేటీఆర్ తన ట్వీట్‌లో ఆరోపించారు. అన్నదాతలను చంపిన తీరు భయానకంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. అనాగరికమైన ఆ చర్యను తీవ్రంగా ఖండిస్తున్ననన్నారు. రైతు హత్యలకు పాల్పడిన వారిని తక్షణమే శిక్షిస్తారని ఆశీస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story