KTR: కౌశిక్‌రెడ్డిపై దాడిని ఖండించిన కేటీఆర్

KTR: పట్టపగలే ఎమ్మెల్యేపై హత్యాయత్నం జరిగింది

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 12 Sept 2024 5:23 PM IST
KTR condemned the attack on Kaushik Reddy
X

KTR: కౌశిక్‌రెడ్డిపై దాడిని ఖండించిన కేటీఆర్

KTR: కౌశిక్‌రెడ్డిపై దాడిని మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. పట్టపగలే ఎమ్మెల్యేపై హత్యాయత్నం జరిగిందన్నారు. తెలంగాణను రౌడీ రాజకీయాలకు అడ్డాగా మార్చారని అన్నారు. కాంగ్రెస్ హత్యా రాజకీయాలను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. కౌశిక్‌రెడ్డిని గృహనిర్బంధంలో ఉంచి అరికెపూడి గాంధీ గూండాలతో దాడి చేయిస్తారా అని ప్రశ్నించారు. ఇది కచ్చితంగా సీఎం రేవంత్‌రెడ్డి చేయించిన దాడేనని అన్నారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story