KTR: కేసీఆర్ పోరాటం వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది

KTR: విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణను తాత్కాలికంగా నిలిపేసింది

Jyothi
Published on: 13 April 2023 2:29 PM IST
KTR Comments On Vizag Steel Privatisation
X

KTR: కేసీఆర్ పోరాటం వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది

KTR: కేసీఆర్ పోరాటం వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గిందన్నారు మంత్రి కేటీఆర్. ఎలా ప్రైవేటీకరిస్తారో చూస్తామని ముందడుగు వేసి.. సింగరేణి అధికారులను అధ్యయనానికి పంపారు. ఆ వెంటనే ప్రైవేటీకరణను తాత్కాలికంగా నిలిపేస్తున్నామనే ప్రకటన వచ్చిందని తెలిపారు కేటీఆర్.

Jyothi

Jyothi

Next Story