KTR: మాపై వచ్చిన ఆరోపణలను లీగల్‌గా ఎదుర్కొంటాం

KTR: మాకు ఎవరి ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు

Jyothi
Published on: 3 April 2024 11:33 AM IST
KTR Comments On Phone Tapping
X

KTR: మాపై వచ్చిన ఆరోపణలను లీగల్‌గా ఎదుర్కొంటాం

KTR: ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంతో తనకు సంబంధం లేదన్నారు కేటీఆర్‌. ఎవరి ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశామని ఓ మంత్రి మాట్లాడుతున్నారన్న కేటీఆర్‌.. అనవసర ఆరోపణలు చేస్తే ఎవరినీ వదిలిపెట్టమని అన్నారు. తన వ్యక్తిత్వం దెబ్బతీయడమే సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు.

Jyothi

Jyothi

Next Story