KTR: ఎమ్మెల్సీ కవితకు పంపినవి ఈడీ సమన్లు కావు.. మోడీ సమన్లు

KTR: కేంద్రం చేతిలో సీబీఐ కీలుబొమ్మ.. ఈడీ తోలుబొమ్మ

Dhatripriya
Published on: 9 March 2023 1:14 PM IST
KTR Comments On Narendra Modi
X

KTR: ఎమ్మెల్సీ కవితకు పంపినవి ఈడీ సమన్లు కావు.. మోడీ సమన్లు

KTR: ఎమ్మెల్సీ కవితకు పంపినవి ఈడీ సమన్లు కావు.. మోడీ సమన్లు అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేంద్రం చేతిలో దర్యాప్తు సంస్థలు కీలుబొమ్మలయ్యాయన్నారు. దేశంలోని బీజేపీ ప్రభుత్వానికి అయితే జుమ్లా లేకపోతే హమ్లా అనేలా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు కేటీఆర్. బీజేపీ నేతలు అవినీతి కేసుల్లో ఉన్నా దర్యాప్తులు, చర్యలు లేవని.. 2014 తర్వాత ఈడీ, సీబీఐలు ప్రతిపక్షాలపైనే దాడులు చేస్తున్నాయని ఆరోపించారు కేటీఆర్.

Dhatripriya

Dhatripriya

Next Story