KTR: వైజాగ్‌ పొట్ట కొడుతున్నది ప్రధాని, అదానీయే..

KTR: బయ్యారం ఎండబెడుతుంది కూడా ప్రధాని, అదానీయే

Jyothi
Published on: 11 April 2023 3:25 PM IST
KTR Comments On Modi And Adani
X

KTR: వైజాగ్‌ పొట్ట కొడుతున్నది ప్రధాని, అదానీయే..

KTR: కేంద్ర ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగారు మంత్రి కేటీఆర్‌. వైజాగ్‌ పొట్ట కొడుతున్నది ప్రధాని, అదానీ అని... బయ్యారం ఎండబెడుతుంది కూడా ప్రధాని, అదానీయేనని ఫైర్‌ అయ్యారు. ప్రధాని, అదాని కలిసి తెలుగు రాష్ట్రాల సంపద కొల్లుగొడుతున్నారని ఆరోపించారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ అమ్మకం వెనుక భారీ కుట్ర ఉందని అన్నారు మంత్రి కేటీఆర్.

Jyothi

Jyothi

Next Story