KTR: నన్ను సీఎం చేయలనుంకుంటే మా పార్టీ నిర్ణయిస్తుంది.. మాకు మోడీ NOC అక్కర్లేదు

KTR Comments On Modi
x

KTR: నన్ను సీఎం చేయలనుంకుంటే మా పార్టీ నిర్ణయిస్తుంది.. మాకు మోడీ NOC అక్కర్లేదు

Highlights

KTR: సిలిండర్ ధర రూ.1250 పెంచిన ఘనత మోడీది

KTR: BRS ఎవరికీ బీ టీమ్ కాదని...గుజరాత్‌కు గులాంలం కాదని, తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబు దారులమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఢిల్లీకి భయపడమని, ప్రధాని కితాబులు తమకొద్దన్నారు. అభివృద్ధి విషయంలో తాము చెప్పేది అబద్ధమైతే ఓట్లు వేయొద్దని..ప్రధాని మోడీ గాలి మోటార్‌లో వచ్చి.. గాలి మాటలు చెప్పి వెళ్లి పోయారని మంత్రి కేటీఆర్ విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories