KTR: దానం నాగేందర్‌పై కేటీఆర్‌ విమర్శల దాడి

KTR: పార్లమెంట్ ఎన్నికల ఫలితంతో దానం తన తప్పు తెలుసుకుంటారు

Shashank Gullapelli
Published on: 26 March 2024 5:33 PM IST
KTR Comments On Danam Nagander
X

KTR: దానం నాగేందర్‌పై కేటీఆర్‌ విమర్శల దాడి

KTR: దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడేదాకా వదిలేది లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్. స్పీకర్ యాక్షన్ తీసుకోకపోతే.. సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమావేశమైన కేటీఆర్.. దానం నాగేందర్‌ అవకాశవాది అనే విషయం ప్రజలకు అర్థమైందన్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితంతో దానం తన తప్పు తెలుసుకుంటారని అన్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story