KTR: మాయమాటలు చెప్తున్న కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి
KTR: సిరిసిల్ల అంటే పోరాటాల గడ్డ
KTR: మాయమాటలు చెప్తున్న కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి
KTR: కాంగ్రెస్ కల్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. రుణమాఫీ, మహిళలకు 2 వేల 5 వందల రూపాయల హామీలు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. కరువు వస్తున్నా రైతులకు నీళ్లిచ్చి ఆదుకోవాలనే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదన్నారు కేటీఆర్. వీర్నపల్లి మండల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్.. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను గెలిపించేలా పనిచేయాలని సూచించారు. మాయమాటలు చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు.
Next Story




