KTR: కాంగ్రెస్ నేతలు వెంటనే క్షమాపణలు చెప్పాలి.. లేకపోతే పరువు నష్టం దావా వేస్తా

KTR: వాస్తవాలు సరిచూసుకోకుండా వార్తలు ప్రచురించే.. మీడియా సంస్థలకు కూడా లీగల్ నోటీసులు పంపిస్తా

Jyothi
Published on: 2 April 2024 11:10 AM IST
KTR Comments on Congress
X

KTR: కాంగ్రెస్ నేతలు వెంటనే క్షమాపణలు చెప్పాలి.. లేకపోతే పరువు నష్టం దావా వేస్తా

KTR: ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్‌ కేసులో తనకు సంబంధముందంటూ వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేతలు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. లేకపోతే పరువు నష్టం దావా వేస్తానంటూ హెచ్చరించారు. వాస్తవాలు సరి చూసుకోకుండా వార్తలు ప్రచురించే మీడియాసంస్థలకు కూడా లీగల్ నోటీసులు పంపిస్తానంటూ ట్వీట్ చేశారు కేటీఆర్.


Jyothi

Jyothi

Next Story