KTR: కాళేశ్వరం వాస్తవాలు, అవాస్తవాలు పేరిట కరపత్రం.. కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టాలన్న కేటీఆర్

KTR Comments On Congress
x

KTR: కాళేశ్వరం వాస్తవాలు, అవాస్తవాలు పేరిట కరపత్రం.. కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టాలన్న కేటీఆర్

Highlights

KTR: కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టాలన్న కేటీఆర్

KTR: కాళేశ్వరం ప్రాజెక్టుపై కరపత్రాలను ఆవిష్కరించారు మాజీ మంత్రి కేటీఆర్. పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్ట మధు రూపొందించిన కాళేశ్వరం వాస్తవాలు, అవాస్తవాలు అనే కరపత్రాన్ని సిరిసిల్ల పర్యటనలో ఆవిష్కరించారు కేటీఆర్. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న ఆరోపణలపై ప్రజలకు వివరిస్తూ సమర్థవంతంగా తిప్పికొట్టాలని బీఆర్ఎస్ శ్రేణులను కోరారు. కాళేశ్వరాన్ని బూచిగా చూపి ఆరు గ్యారెంటీలకు ఎగనామం పెట్టే కుట్ర చేస్తోందంటూ ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories