KTR: 53 వేల కోట్లతో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని.. దొంగ మాటలు చెబుతున్నారు

KTR: బీఆర్ఎస్‌ను బొందపెట్టడం రేవంత్‌ వల్ల కాదన్నారు.

Shekhar G
Updated on: 10 Feb 2024 5:21 PM IST
KTR Comments On Congress
X

KTR: 53 వేల కోట్లతో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని.. దొంగ మాటలు చెబుతున్నారు

KTR: ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ మేడిపండులా ఉందని కేటీఆర్‌ విమర్శించారు. 53 వేల కోట్లతో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని దొంగ మాటలు చెబుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్‌ను బొందపెట్టడం రేవంత్‌ వల్ల కాదన్నారు. కృష్ణా నది జలాల పరిరక్షణ కోసం నల్గొండలో జరిగే సభకు కార్యకర్తలు పెద్ద ఎత్తున నాయకులు తరలిరావాలని కేటీఆర్ అన్నారు. సనత్‌నగర్‌ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్‌ విజయోత్సవ సభను నిర్వహించారు.

Shekhar G

Shekhar G

Next Story