KTR: మీడియాతో కేటీఆర్ చిట్‌చాట్

KTR: ఈ సమయంలో తప్పుడు వార్తలు బాధాకరం

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 9 Aug 2024 4:45 PM IST
KTR chit chat with media
X

KTR: మీడియాతో కేటీఆర్ చిట్‌చాట్

KTR: మీడియాతో చిట్‌చాట్‌లో పలు అంశాలను ప్రస్తావించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కవిత కేసుకు సంబంధించి న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కవిత ఉన్న జైల్లో వసతులు బాగలేకపోవడంతో.. ఆమెకు ఆరోగ్య సమస్యలు వస్తున్నట్లు కేటీఆర్ అన్నారు. ఇలాంటి అంశాలపై లాయర్లతో చర్చించేందుకు ఢిల్లీకి వస్తే..కవిత కేసు, బీఆర్ఎస్ పార్టీపై తప్పుడు వార్తలు రావడం బాధాకరమన్నారాయన.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story