KTR: నందినగర్‌లో ఓటేసిన కేటీఆర్‌ కుటుంబసభ్యులు

KTR: నందినగర్‌లో ఓటేసిన కేటీఆర్‌ కుటుంబసభ్యులు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 13 May 2024 12:09 PM IST
KTR Cast His Vote Along With Family Members In Nandi Nagar
X

KTR: నందినగర్‌లో ఓటేసిన కేటీఆర్‌ కుటుంబసభ్యులు

KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హైదరాబాద్‌లోని నందినగర్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తెచ్చిన నాయకుడికే తన ఓటు వేసినట్లు పేర్కొన్నారు. ఐదేండ్లకోసారి ప్రభుత్వాలను ఎన్నుకునే అరుదైన అవకాశం ఎన్నికలని కేటీఆర్‌ అన్నారు. ఎలాంటి ప్రభుత్వం కావాలో రాజ్యాంగం ఇచ్చిన గొప్ప అవకాశమని చెప్పారు. మన ప్రభుత్వాలను మనం నిర్ణయించే అధికారం ప్రజల చేతుల్లోనే ఉన్నప్పుడు.. ఇవాళ ఓటు వేయకుండా తర్వాత నిందిస్తే లాభం లేదని చెప్పారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story