KTR: జూడాలు తక్షణమే సమ్మెను విరమించాలి.. లేని పక్షంలో..

KTR: జూనియర్‌ డాక్టర్ల సమ్మెపై స్పందించారు మంత్రి కేటీఆర్‌.

Arun Chilukuri
Published on: 26 May 2021 3:50 PM IST
Minister KTR Appeals Junior Doctors to Withdraw Strike
X

కేటీఆర్(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )

KTR: జూనియర్‌ డాక్టర్ల సమ్మెపై స్పందించారు మంత్రి కేటీఆర్‌. జూడాల సమ్మెకు ఇది సరైన సమయం కాదని, వారి సమస్యలను ప్రభుత్వం పరిశీలిస్తోందని అన్నారు. తక్షణమే జూడాలు సమ్మెను విరమించాలని, లేనిపక్షంలో ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని చెప్పారు మంత్రి. కాగా, దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారాన్ని కోరుతూ బుధవారం నుంచి సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. అత్యవసర సేవలు మినహా మిగతా విధులు బహిష్కరి స్తున్నట్లు తెలంగాణ జూనియర్‌ డాక్టర్ల అసోసియేషన్‌ ప్రకటించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story