Delhi: ఢిల్లీ బయల్డేరిన కేటీఆర్‌, కవిత భర్త అనిల్‌కుమార్‌

Delhi: సాయంత్రం కవితతో ములాఖత్ కానున్న కేటీఆర్‌, అనిల్‌కుమార్‌

Jyothi
Published on: 14 April 2024 12:16 PM IST
KTR and Kavitha Husband Anil Kumar to Delhi
X

Delhi: ఢిల్లీ బయల్డేరిన కేటీఆర్‌, కవిత భర్త అనిల్‌కుమార్‌

Delhi: సీబీఐ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను ఆమె సోదరుడు కేటీఆర్ కలవనున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌తో పాటు కవిత భర్త అనిల్‌కుమార్‌ ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఆమె సీబీఐ కస్టడీలో ఉన్నారు. ప్రతిరోజూ సాయంత్రం గంటపాటు కుటుంబ సభ్యులతో పాటు న్యాయవాదిని కలిసేందుకు కవితకు కోర్టు అనుమతినిచ్చింది. ములాఖత్ అనంతరం న్యాయ నిపుణులతో కేటీఆర్ భేటీ అయి కవిత రెగ్యులర్ బెయిల్‌ పిటిషన్‌పై చర్చించనున్నట్లు సమాచారం.

Jyothi

Jyothi

Next Story