KTR: గ్రేటర్ హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలు తీర్చేందుకు.. ప్రభుత్వం అన్నిరకాల చర్యలు చేపట్టింది

KTR: ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం ఎన్ని విజ్ఞప్తులు చేసినా..

Dhatripriya
Published on: 9 Feb 2023 2:12 PM IST
KTR About Hyderabad Traffic In Assembly
X

KTR: గ్రేటర్ హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలు తీర్చేందుకు.. ప్రభుత్వం అన్నిరకాల చర్యలు చేపట్టింది 

KTR: గ్రేటర్ సిటీలో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు మొదలు పెట్టి అమలు చేస్తుందన్నారు మంత్రి కేటీఆర్. గ్రేటర్ హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలపై ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రస్తావించారు. దీనిపై మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. ఆర్మీ జోన్ ప్రాంతాల్లో కష్టాలు తీర్చేందుకు ఫ్లై ఓటర్ల నిర్మాణం కోసం కేంద్రానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందించం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story