KRMB - GRMB Meeting: నేడు కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఉమ్మడి బోర్డ్స్‌ భేటీ

*గెజిట్ అమలుపై చర్చ *14 నుంచి గెజిట్‌‌ని అమలు చేయనున్న కేంద్రం *బోర్డ్‌ పరిధిలోకి వచ్చే ప్రాజెక్ట్స్‌పై చర్చ

Shilpa
Updated on: 11 Oct 2021 9:26 AM IST
KRMB and GRMB Boards Meeting Today 11 10 2021
X

నేడు కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఉమ్మడి బోర్డ్స్‌ భేటీ(ఫోటో- ది హన్స్ ఇండియా)

KRMB - GRMB Meeting: ఇవాళ కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఉమ్మడి బోర్డ్స్ సమావేశం కానున్నాయి. గెజిట్ అమలుపై రెండు బోర్డులు చర్చించనున్నాయి. 14 నుంచి కేంద్రం గెజిట్‌ని అమలు చేయనుంది. బోర్డు పరిధిలోకి వచ్చే ప్రాజెక్ట్స్‌పై చర్చించనున్నారు. ఇప్పటికే ఇరు రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుంది బోర్డ్.

కృష్ణా నదిపై తెలంగాణలో ఉన్న ఏడు ప్రాజెక్టులు ఏపీలోని 22 ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి వెళ్లనున్నాయి. ఉమ్మడి ప్రాజెక్టులనే బోర్డు పరిధిలోకి తీసుకోవాలనే వాదనను పక్కన పెడుతూ రెండు రాష్ట్రాలు ఈ ప్రతిపాదనకు అంగీకారం తెలిపాయి.

Shilpa

Shilpa

Next Story