ఈనెల 9న కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉమ్మడి సమావేశం

Krishna and Godavari River Management Board Meeting on August 9th
x

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉమ్మడి సమావేశం (ఫైల్ ఇమేజ్)

Highlights

Krishna, Godavari Board Meeting: అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేసిన రెండు బోర్డులు

Krishna, Godavari Board Meeting: తెలుగు రాష్ట్రాల అధికారులతో కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు మరోసారి సమావేశం ఏర్పాటు చేశాయి. ఈ నెల 9న అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపిన బోర్డులు ఇరు రాష్ట్రాలకు సమాచారం అందించారు. హైదరాబాద్ జలసౌధలో జరగనున్న ఈ సమావేశంలో గెజిట్ నోటిఫికేషన్‌లోని అంశాల అమలు, కార్యాచరణపై చర్చ జరగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories