KP Vivekananda: రాష్ట్రంలో బీజేపీకి రోజురోజుకు ఆదరణ తగ్గుతోంది

KP Vivekananda: బండి సంజయ్‌ తన వ్యాఖ్యలను ఉప సంహరించుకోవాలి

Dhatripriya
Published on: 11 March 2023 5:27 PM IST
KP Vivekananda Comments On Bandi Sanjay
X

KP Vivekananda: రాష్ట్రంలో బీజేపీకి రోజురోజుకు ఆదరణ తగ్గుతోంది

KP Vivekananda: ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్‌ వ్యాఖ్యలను వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌. చింతల్‌ ఐడీపీఎల్‌ చౌరస్తాలో వివేకానంద్‌ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. బండి సంజయ్‌ దిష్టిబొమ్మను మహిళలు చెప్పులతో కొట్టి.. బీజేపీకి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. అనంతరం జీడిమెట్ల పోలీస్‌‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బీజేపీకి తెలంగాణలో రోజురోజుకు ఆదరణ తగ్గడంతోనే బండి సంజయ్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడని తెలిపారు.

Dhatripriya

Dhatripriya

Next Story