Kotha Prabhakar Reddy: అంబులెన్స్ లో వచ్చి నామినేషన్ దాఖలు చేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి

Kotha Prabhakar Reddy: దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని హరీష్ విజ్ఞప్తి

Jyothi
Published on: 9 Nov 2023 4:14 PM IST
Kotha Prabhakar Reddy Files Nomination In Dubbaka
X

Kotha Prabhakar Reddy: అంబులెన్స్ లో వచ్చి నామినేషన్ దాఖలు చేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి 

Kotha Prabhakar Reddy: కుట్రతోనే కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేశారని హరీష్ రావు అన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా దుబ్బాకలో భారీ ర్యాలీ నిర్వహించిన హరీష్ రావు చీమకు కూడా హాని తలపెట్టని మంచి మనిషిని.. కొందరు రెచ్చగొట్టి... మద్యం తాగించి.. కత్తితో పొడిపించారన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉండే కొత్త ప్రభాకర్ రెడ్డికి మద్దతివ్వాలని.. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Jyothi

Jyothi

Next Story