Kota Neelima: బీఆర్ఎస్ అంటే బిజినెస్ రాష్ట్ర సమితి

Kota Neelima: నియోజకవర్గ ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు

Shekhar G
Updated on: 14 Nov 2023 8:15 PM IST
Kota Neelima Comments On BRS
X

Kota Neelima: బీఆర్ఎస్ అంటే బిజినెస్ రాష్ట్ర సమితి

Kota Neelima: BRS అంటే బిజినెస్ రాష్ట్ర సమితి అని కోట నీలిమ ఎద్దేవా చేశారు. సనత్‌నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కోటా నీలిమ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సుభాష్‌నగర్‌లో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గడపగడపకూ తిరిగి కాంగ్రెస్ పార్టీ పథకాలను వివరిస్తూ.. ఓట్లను అభ్యర్థించారు. ప్రజల అభిమానాన్ని గెలిచిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాలని కోట నీలిమ అన్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు తాగు నీరు కోసం ఇబ్బందులు పడుతున్నారన్న ఆమె.. రాష్ట్రంలో వాటర్ ట్యాంకర్ మాఫియా నడుస్తుందని ఆరోపించారు.

Shekhar G

Shekhar G

Next Story