Koppula Eshwar: తెలంగాణపై కేంద్రం కక్ష కట్టింది

Koppula Eshwar: బీజేపీది దుర్మార్గపు పద్ధతి

Dhatripriya
Published on: 11 March 2023 2:42 PM IST
Koppula Eshwar Comments On Central Govt
X

Koppula Eshwar: తెలంగాణపై కేంద్రం కక్ష కట్టింది 

Koppula Eshwar: తెలంగాణపై కేంద్రం కక్ష కట్టిందన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్‌. అందులో భాగంగానే బీఆర్‌ఎస్‌ నేతలపై దాడులు జరుగుతున్నాయన్నారు. కేసీఆర్‌ కుటుంబాన్ని బద్నాం చేయడానికే కవితకు నోటీసులు ఇచ్చారని తెలిపారు. బీజేపీది దుర్మార్గపు పద్ధతన్న ఆయన అధికార దాహంతో తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారన్నారు. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదన్నారు. బండి సంజయ్‌ మాటలకు అర్ధం లేదన్నారు కొప్పుల ఈశ్వర్‌.

Dhatripriya

Dhatripriya

Next Story