Koneru Konappa: బీఆర్ఎస్‌కు కోనేరు కోనప్ప రాజీనామా

Koneru Konappa: బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తుపై కోనేరు కోనప్ప అసంతృప్తి

Jyothi
Published on: 6 March 2024 10:01 AM IST
Koneru Konappa Resigns from BRS Party
X

Koneru Konappa: బీఆర్ఎస్‌కు కోనేరు కోనప్ప రాజీనామా

Koneru Konappa: బీఆర్ఎస్‌కు కోనేరు కోనప్ప రాజీనామా చేశారు. బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తుపై తీవ్ర అసంతృప్తిలో ఉన్న కోనేరు కోనప్ప.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన కార్యకర్తలు,, అనుచరులతో కోనప్ప అత్యవసరంగా భేటీ అయ్యారు. సాయంత్రం కోనేరు కోనప్ప మీడియా సమావేశం నిర్వహించి.. తన భవిష్యత్ కార్యాచారణ తెలపనున్నారు. గత ఎన్నికల్లో సిర్పూర్‌ నుంచి కోనప్పపై ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్ పోటీ చేశారు. అయితే ఆయన త్వరలో కాంగ్రెస్‌‌లో చేరనున్నట్లు తెలుస్తోంది.

Jyothi

Jyothi

Next Story