Kondagattu Hanuman Temple: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం మూసివేత

Kondagattu Hanuman Temple: ఈనెల 30వ తేదీ వరకు ఆలయంలోకి భక్తులకు అనుమతి నిరాకరించారు.

Sandeep Eggoju
Updated on: 26 April 2021 12:41 PM IST
Kondagattu Hanuman Temple has Been Closed due to Rising of Corona Cases
X

కొండగట్టు ఆంజనేయస్వామి టెంపుల్  (ఫైల్ ఇమేజ్)

Kondagattu Hanuman Temple: జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. ఈనెల 30వ తేదీ వరకు ఆలయంలోకి భక్తులకు అనుమతి నిరాకరించారు. చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు వేలాదిగా తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు ఆలయం మూసివేతకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే జగిత్యాల జిల్లాలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. అధికారులు అంజన్న ఆలయం మూసివేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story