Konda Vishweshwar Reddy: కేసీఆర్ కులాలను, మతాలను వాడుకుని రాజకీయాలు చేస్తున్నారు..

Konda Vishweshwar Reddy రాబోయే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయడమే లక్ష్యం

Dhatripriya
Updated on: 9 Jun 2023 8:15 PM IST
Konda Vishweshwar Reddy says KCR Using Castes And Religion For Political Use
X

Konda Vishweshwar Reddy: కేసీఆర్ కులాలను, మతాలను వాడుకుని రాజకీయాలు చేస్తున్నారు 

Konda Vishweshwar Reddy: రాబోయే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ కులాలను, మతాలను వాడుకుని రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో బీసీలు 55శాతం ఉంటే.. మంత్రి వర్గంలో ముగ్గురికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అధికార దుర్వినియోగాన్ని ప్రజలు గమనిస్తున్నారని విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు.

Dhatripriya

Dhatripriya

Next Story