Konda Vishweshwar: రేవంత్‌ వైట్ ఛాలెంజ్‌ను స్వీకరించిన కొండా విశ్వేశ్వర్‌

Konda Vishweshwar Reddy Accepted the Revanth Reddy White Challenge
x

రేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్ స్వీకరించిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)

Highlights

Konda Vishweshwar: మ.12 గంటలకు గన్‌పార్క్‌ దగ్గరకు ఇద్దరు నేతలు

Konda Vishweshwar: మరోవైపు టీ.పీసీసీ చీఫ్‌ రేవంత్‌ విసిరిన వైట్ ఛాలెంజ్‌ను మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి స్వీకరించారు. మధ్యాహ్నం 12 గంటలకు గన్‌పార్క్‌ దగ్గరకు వస్తున్నట్లు చెప్పారు. అటు రేవంత్‌ కూడా తాను చెప్పినట్లుగానే అమరవీరుల స్థూపం దగ్గరకు వస్తున్నట్లు తెలిపారు. అక్కడి నుంచి ఇద్దరు నేతలు కలిసి డ్రగ్స్‌ టెస్ట్‌కు వెళ్తున్నట్లు తెలుస్తోంది. కాగా రెండ్రోజుల క్రితం మంత్రి కేటీఆర్‌, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డికి డ్రగ్స్‌ టెస్ట్‌కి వెళ్దామని వైట్‌ ఛాలెంజ్‌ విసిరారు రేవంత్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories