Konda Surekha : హుజురాబాద్ ఉపఎన్నికపై క్లారిటీ ఇచ్చిన కొండా సురేఖ

*టీఆర్ఎస్, బీజేపీకి గట్టిపోటీ ఇచ్చేందుకు తనను పోటీ చేయాలంటున్నారు *హుజురాబాద్ లో పోటీ చేసిన మళ్లీ వరంగల్‌కే వస్తాను

Sandeep Reddy
Updated on: 9 Sept 2021 8:01 PM IST
Konda Surekha Gave Clarity on Huzurabad Byelection
X

కొండా సురేఖ (ఫైల్ ఫోటో)

Konda Surekha: హుజురాబాద్ ఉపఎన్నికలో పోటీపై కాంగ్రెస్ నేత కొండా సురేఖ క్లారిటీ ఇచ్చారు. టీఆర్ఎస్, బీజేపీకి గట్టిపోటీ ఇచ్చేందుకే తనను పోటా చేయాలని పార్టీ నేతలు కోరుతున్నారని చెప్పారు. వరంగల్ జిల్లా లక్ష్మిపురంలో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర సభలో పాల్గొన్న కొండా సురేఖ మాట్లాడుతూ హుజురాబాద్‌లో పోటీ చేసినా మళ్లీ వరంగల్‌కే వస్తానని, అలాంటి హామీ వస్తేనే హుజురాబాద్‌లో పోటీచేస్తానని తెలిపారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story