Konda Biopic: వరంగల్ జిల్లా వంచనగిరిలో కొండా బయోపిక్ ప్రారంభం

Konda Biopic: వంచనగిరిలో భావోద్వేగానికి గురైన కొండా సురేఖ

Sandeep Eggoju
Published on: 12 Oct 2021 4:12 PM IST
Konda Biopic Started by Ram Gopal Varma in Warangal District
X

వరంగల్ జిల్లా వంచనగిరిలో కొండా బయోపిక్ ప్రారంభం (ఫైల్ ఇమేజ్)

Konda Biopic: వరంగల్ జిల్లా వంచనగిరిలో కొండా బయోపిక్ ప్రారంభమైంది. వంచనగిరి బొడ్రాయి దగ్గర రామ్ గోపాల్ వర్మ, కొండా దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంలో కొండ కుటుంబంపై బయోపిక్ తీస్తున్నందుకు కొండా సురేఖ భావోద్వేగానికి గురైంది. కంటనీరు పెట్టుకుంది. ఈ కార్యక్రమానికి కొండా అభిమానులు తరలివచ్చారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story