కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌కు బాంబు బెదిరింపు
Konark Express: చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో కోణార్క్ ట్రైన్ నిలిపివేసి బాంబ్ స్వ్కాడ్ తనిఖీలు
కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌కు బాంబు బెదిరింపు
Konark Express: కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌కు బాంబు బెదిరింపు కాల్‌తో చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో ట్రైన్ ను నిలిపివేసి తనిఖీలు చేపట్టారు. దీంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు ప్రయాణికులు. భువనేశ్వర్ టూ ముంబై వెళ్తున్న ట్రైన్ ను చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో నిలిపివేసి తనిఖీలు చేపట్టారు పోలీసులు.
Next Story




