logo
తెలంగాణ

ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ హీట్.. అమిత్‌షాతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ..

Komatireddy Venkat Reddy to Meet Amit Shah
X

ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ హీట్.. అమిత్‌షాతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ..

Highlights

Komatireddy Venkat Reddy: తెలంగాణ కాంగ్రెస్ పాలిటిక్స్ ఢిల్లీలో హీట్ పెంచుతున్నాయి.

Komatireddy Venkat Reddy: తెలంగాణ కాంగ్రెస్ పాలిటిక్స్ ఢిల్లీలో హీట్ పెంచుతున్నాయి. డ్యామేజ్ కంట్రోల్ కోసం రేవంత్ రెడ్డి కొంచెం వెనక్కి తగ్గినట్లు వివరణ ఇచ్చారు. అంతలోనే మళ్లీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైరయ్యారు. ఈసారి చెరుకు సుధాకర్ ను కాంగ్రెస్ లో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. కాసేపట్లో రాజగోపాల్ రెడ్డి అమిత్ షాను కలవనున్నారు. బీజేపీలో చేరిక.. అందుకు సంబంధించిన ముహూర్తంపై క్లారిటీ తీసుకోనున్నారు. రాజగోపాల్ రెడ్డితో పాటు వెంకట్ రెడ్డి కూడా అమిత్ షాను కలుస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే సోదరులు ఇద్దరూ కమలం గూటికి చేరుతారా..? అని పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ ఉత్కంఠ రేపుతోంది.

Web TitleKomatireddy Venkat Reddy to Meet Amit Shah
Next Story