Komatireddy Venkat Reddy: ఆ జాతీయ రహదారిని ఆరు లైన్ల రహదారిగా విస్తరించాలి..

Komatireddy Venkat Reddy Speech in Lok Sabha Over Hyderabad Vijayawada Highway
x

Komatireddy Venkat Reddy: ఆ జాతీయ రహదారిని ఆరు లైన్ల రహదారిగా విస్తరించాలి..

Highlights

Komatireddy Venkata Reddy: హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిని ఆరు లైన్ల రహదారిగా విస్తరించాలి

Lok Sabha: హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిని ఆరు లైన్ల రహదారిగా విస్తరించాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. లోక్‌సభ జీరో అవర్లో మాట్లాడిన భువనగిరి ఎంపీ రెండు రాష్ట్రాలను కలిపే ప్రధాన రహదారిపై ట్రాఫిక్ రద్దీ చాలా ఎక్కువగా ఉందని, తక్షణమే 6 వరసల రహదారిగా విస్తరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయితే హైదరాబాద్, విజయవాడ మధ్య మొత్తం జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించాల్సిన అవసరం లేదని కేంద్రం చెప్పగా ఈ రహదారిపై 8 బ్లాక్ స్పాట్స్, మరికొన్ని జంక్షన్ల వద్ద తరచుగా జరుగుతున్న ప్రమాదాలతో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories