Komatireddy Venkat Reddy: అద్దంకి దయాకర్‌ను ఎందుకు సస్పెండ్ చెయ్యలేదు..?

Komatireddy Venkat Reddy: తనను పార్టీలో అవమానిస్తున్నారంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Arun Chilukuri
Updated on: 12 Aug 2022 5:29 PM IST
Komatireddy Venkat Reddy Sensational Comments
X

Komatireddy Venkat Reddy: అద్దంకి దయాకర్‌ను ఎందుకు సస్పెండ్ చెయ్యలేదు..?

Komatireddy Venkat Reddy: తనను పార్టీలో అవమానిస్తున్నారంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అధిష్టానంతో తేల్చుకుంటానన్నారు. సోనియా, రాహుల్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు. మునుగోడు ఉప ఎన్నికపై జరుగుతున్న సమావేశాలకు ఎలాంటి ఆహ్వానం లేదని, పిలవని పేరంటానికి వెళ్లాల్సిన అవసరం లేదని అంటున్నారు. దాసోజు శ్రవణ్‌ మాట్లాడిన ప్రతిమాటా కరెక్టే అంటున్నారు వెంకటరెడ్డి. తనను తిట్టిన అద్దంకి దయాకర్‌ను ఎందుకు సస్పెండ్ చేయలేదన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story