Komatireddy Venkat Reddy: తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుంటుంది

Komatireddy Venkat Reddy: వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తుంది

Rama Rao
Published on: 10 March 2022 5:22 PM IST
Komatireddy Venkat Reddy Said that the Party will Win in the Coming Elections
X

Komatireddy Venkat Reddy: తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుంటుంది

Komatireddy Venkat Reddy: ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాలపై సమీక్షించి త్వరలో అధిష్టానాన్ని కలుస్తామని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్చీ మళ్లీ పుంజుకుంటుందని వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం తీసుకోవాల్సిన చర్యలపై అధిష్టానానికి వివరిస్తామని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం బనాయించిన కేసులు అక్రమమైనవని నాంపల్లి కోర్టు కొట్టి వేసిందని చెప్పారు. ప్రజాస్వామ్య బద్దంగా న్యాయస్థానాలు వ్యవహరించడం హర్షణీయమన్నారు కోమటిరెడ్డి.

Rama Rao

Rama Rao

Next Story