Komatireddy Venkat Reddy: జూపల్లి, నేను పాత మిత్రులం

Komatireddy Venkat Reddy: కాంగ్రెస్‌లోకి వస్తే బాగుంటుందని జూపల్లికి చెప్పా

Jyothi
Published on: 11 Jun 2023 4:02 PM IST
Komatireddy Venkat Reddy on Jupally
X

Komatireddy Venkat Reddy: జూపల్లి, నేను పాత మిత్రులం

Komatireddy Venkat Reddy: జూపల్లిని టీ తాగడానికి మర్యాదపూర్వకంగా ఆహ్వానించినట్లు తెలిపారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. జూపల్లి, తాను పాత మిత్రులమేనన్నారు. ఇక కాంగ్రెస్‌లోకి వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో జూపల్లిని ఆహ్వానించామన్నారు. అయితే పార్టీలో చేరే అంశంపై ఆలోచించి చెప్తానని జూపల్లి చెప్పినట్లు కోమటిరెడ్డి తెలిపారు.

Jyothi

Jyothi

Next Story