బండి సంజయ్ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగ్రహం

Komatireddy Venkat Reddy: బీజేపీతో టచ్‌లో ఉన్నాను అనడంపై వెంకట్‌రెడ్డి సీరియస్

Jyothi
Published on: 4 Aug 2022 2:06 PM IST
Komatireddy Venkat Reddy is Angry About Bandi Sanjay Comments
X

బండి సంజయ్ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగ్రహం

Komatireddy Venkat Reddy: టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో టచ్‌లో ఉన్నాను అనడంపై వెంకట్‌రెడ్డి సీరియస్ అయ్యారు. 25 ఏళ్లుగా ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేశానని అన్నారు. బండి సంజయ్‌కి లిగల్ నోటీసులు ఇస్తానని వెంకట్‌రెడ్డి తెలిపారు.

Jyothi

Jyothi

Next Story