ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అలక

Komatireddy Venkat Reddy: సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, స్క్రీనింగ్ కమిటీలో.. అవకాశం దక్కకపోవడంతో అసంతృప్తి

Jyothi
Published on: 6 Sept 2023 1:33 PM IST
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అలక
X

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అలక

Komatireddy Venkat Reddy: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరోసారి అలకబూనారు. పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారాయన. కోమటిరెడ్డితో సంపత్ కుమార్ భేటీ అయ్యారు. కాసేపట్లో కోమటిరెడ్డి ఇంటికి ఇంఛార్జ్ మాణిక్‌రావు థాక్రే వెళ్లనున్నారు. CWCలో వెంకట్‌రెడ్డి పదవి ఆశించారు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, స్క్రీనింగ్ కమిటీలో.. అవకాశం దక్కకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు ఎంపీ కోమటిరెడ్డి.

Jyothi

Jyothi

Next Story