Komatireddy Venkat Reddy: కాంగ్రెస్‌లో రాజగోపాల్‌ చేరికపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాట్‌ కామెంట్స్‌

Komatireddy Venkat Reddy: టికెట్లపై హైకమాండ్‌ నిర్ణయమే ఫైనల్‌

Shekhar G
Published on: 25 Oct 2023 12:38 PM IST
Komatireddy Venkat Reddy Hot Comments On Rajagopal Entry Into Congress
X

Komatireddy Venkat Reddy: కాంగ్రెస్‌లో రాజగోపాల్‌ చేరికపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాట్‌ కామెంట్స్‌

Komatireddy Venkat Reddy: కాంగ్రెస్‌లో రాజగోపాల్‌రెడ్డి చేరికపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాట్‌ కామెంట్స్‌ చేశారు. రాజగోపాల్‌ చేరికపై తనకు ఎలాంటి సమాచారం లేదన్న వెంకట్‌రెడ్డి.. రాజగోపాల్‌ చేరికపై కాంగ్రెస్‌ అధిష్టానానిదే తుది నిర్ణయమని చెప్పారు. ఎవరు, ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది అధిష్టానం చూసుకుంటుందని, టికెట్లపై హైకమాండ్‌ నిర్ణయమే ఫైనల్‌ అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story